9849068590 - Temple Town Venture at Yadagiri Gutta

Friday, 29 March 2019

TS RERA - ప్రమోటర్లకు, కొనుగోలు దారులకు, ఏజెంట్ల కు హెచ్చరిక


  • రియల్ ఎస్టేట్ (రేగులేషన్ & డెవలప్మెంట్ ) చట్టం, 2016 సెక్షన్ 3(1) ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర రేరా నందు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎటువంటి స్థిరాస్తి ప్రాజెక్టుల అమ్మకాలు / కొనుగోలు / ప్రచారాలు చేయరాదని ఇందుమూలముగా ప్రోమోటార్లకు / కొనుగోలుదారులకు / ఏజెంట్లకు తెలియజేయడమైనది.
  • రియల్ ఎస్టేట్ (రేగులేషన్ & డెవలప్మెంట్ ) చట్టం, 2016 సెక్షన్ 11(2) ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర రేరా లో నమోదు చేసుకోబడిన ప్రాజెక్ట్ సంబంధిత ప్రకటనలలో / ప్రోస్పెక్ట్స్ లో రేరా ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు రేరా అథారిటీ వెబ్సైటు అడ్రస్ తప్పనిసరిగా పేర్కొనవలెను.
  • రేరా లో రిజిస్ట్రేషన్ ఐన ప్రాజెక్ట్ లలో మాత్రమే అమ్మకాలను జరపవలసినదిగా ఏజెంట్లకు తెలియజేయడమైనది.
  • పైన తెలిపిన నిబంధనలను అతిక్రమించిన యెడల రియల్ ఎస్టేట్ (రేగులేషన్ &  డెవలప్మెంట్ చట్టం 2016, సెక్షన్ 59, 61 & 62 ల ప్రకారంగా ప్రోమోటర్ల పై / ఏజెంట్ల పై చట్ట ప్రకారం చర్యల తీసుకోబడును.
  • కొనుగోలుదారులకు తెలియజేయునది ఏమనగా ఏదైనా ప్లాట్ / ఫ్లాట్ కొనుగోలు చేయబోయే ముందు తెలంగాణ రాష్ట్ర రేరా వెబ్సైటు http://rera.telangana.gov.in నందు సదరు ప్రాజెక్ట్ రేరా రిజిస్ట్రేషన్ చేసుకోబడినది / లేనిది తెలుసుకొనవలెను.
  • పైన తెలిపిన నిబంధనలను ఎవరియాన్ అతిక్రమించినచో తెలంగాణ రేరా కు సంబంధిచిన ఈ క్రింద తెలిపిన హెల్ప్ లైన్ నబరుకు గని లేదా ఈ - మెయిల్ అడ్రస్ కు సమాచారం అయిందించగలరు.
సహాయం కొరకు: 040-48552222, 040-48553333
Email Address: rera-maud@telangana.gov.in

    No comments:

    Post a Comment