9849068590 - Temple Town Venture at Yadagiri Gutta

Wednesday, 5 June 2019

మేలైన యాజమాన్యం తో శ్రీగంధం లో లాభాలు - Call 9849068590 for DTCP Approved Residential Open Plots with Sandal Wood Plantation at Aler

DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

Following Ventures are available:

Temple Town
Temple Town 1
Temple Town 2
Temple Town 4

Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590

శ్రీగంధం సాగుతో సిరులు - Cal 9849068590 for DTCP Approved Residential Open Plots with Sandal Wood Plantation at Aler

DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

Following Ventures are available:

Temple Town
Temple Town 1
Temple Town 2
Temple Town 4

Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590

Saturday, 1 June 2019

కొనుగోలుదారులు మోసపోకుండా సంస్కరణలు - Call 9849068590 for DTCP Approved Residential Open Plots at Yadagirigutta, Aler and Hyderabad. - Temple Town Ventures

కొనుగోలుదారులు మోసపోకుండా సంస్కరణలు
భూమి తీసుకునేటపుడు జాగ్రత్తలు తప్పనిసరి
‘ఈనాడు’తో రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ చిరంజీవులు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

ఎంతో కష్టపడి రూపాయి, రూపాయి పోగేసి ఇళ్లో, ప్లాటో, భూమి కొన్నాక.. అమ్మినవాళ్లు మోసం చేశారనో లేక కబ్జాలో ఉన్న ఆస్తిని కొన్నామనో తెలిస్తే  లేని ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే. చిన్న, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి చిక్కులు లేకుండా ఉంటుందని చెబుతున్నారు రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ చిరంజీవులు. కొనుగోలుదారులు మోసపోకూడదనే ఉద్దేశంతోనే రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇటీవల పలు సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. స్థిరాస్తులు కొనడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘ఈనాడు’ నిర్వహించిన ముఖాముఖిలో పలు అంశాలకు సమాధానాలిచ్చారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రియల్‌ఎస్టేట్‌ పరిస్థితి ఎలా ఉంది? 
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 15లక్షల 32వేల డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి. రిజిస్ట్రేషన్‌లో 33 శాతం, ఆదాయంలో 23 శాతం వృద్ధి నమోదైంది. నాలుగేళ్లలో వచ్చిన ఆదాయం కంటే గతేడాది అధిక ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటికే 2.50లక్షల దస్త్రాలు రిజిస్టరై, రూ.1,045 కోట్ల ఆదాయం వచ్చింది. సిబ్బంది కొరత ఉన్నా, పని భారం పెరిగినా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సమర్థంగా సకాలంలో సేవలు అందిస్తున్నాం.
కొన్ని సందర్భాల్లో భూమి కొనేవాళ్లు మోసపోతున్నారు. మున్ముందు ఎవరూ మోసపోకుండా ఉండేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? 
రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో సుమారు లక్ష కోట్ల రూపాయల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగింది. పెద్ద ఎత్తున క్రయవిక్రయాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కొనుగోలుదారులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. బ్రోకర్లను నమ్మి మోసపోయి.. కోర్టులు, అధికారుల చుట్టూ తిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే భూమి కొనుగోలు చేసేటప్పుడు అన్ని ధ్రువపత్రాలు చూసుకోవాలి.
సరి చూసుకోవాల్సినవి ఇవే.. 
వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఇళ్లు ఏది కొనుగోలు చేయాలనుకున్నా అది కొనుగోలు జాబితాలో ఉందా, నిషేధిత జాబితాలో ఉందా చూసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ శాఖ సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రతి గ్రామానికి సంబంధించిన నిషేధిత జాబితా ఉంటుంది. ప్రభుత్వ, అసైన్‌మెంట్‌, ఎండోమెంట్‌ భూములు, కోర్టు వివాదంలో ఉన్న భూముల వివరాలన్నీ అందులో ఉంటాయి.
వ్యవసాయ భూమి కొనేముందు అమ్మేవారికి టైటిల్‌ ఉందా.. లేదా.. అనేది చూడాలి. రెవెన్యూ శాఖకు చెందిన ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌లో గ్రామం, సర్వే నెంబరులో వారి పేరు ఉందా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో సర్వే నెంబరులో పేరున్నప్పటికీ డీఎస్‌ పెండింగ్‌ అని ఉంటుంది. అలాంటి భూమిని తహసీల్దార్‌ సంతకం పెట్టే వరకు కొనొద్దు.
పట్టాదారు పాసు పుస్తకం లేకపోతే కొనకుండా ఉండటమే మంచిది. గతంలోనే భూమి రిజిస్టరై ఉంటే రిజిస్ట్రేషన్‌ నెంబరు సాయంతో ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకొని వివరాలను సరి చూసుకోవాలి. పట్టణాల్లో ఓపెన్‌ ప్లాట్లు కొనాలనుకుంటే కార్పొరేషన్‌, మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల అనుమతి (లేఅవుట్‌) ఉందా, లేదా చూసుకోవాలి.
భూమి కొనేవారికి మేలు చేసేలా తీసుకొచ్చిన సంస్కరణలు? 
హెచ్‌ఎండీఏ పరిధిలో కాని, హైదరాబాద్‌ చుట్టపక్కల దాదాపు 25-30 శాతం లేఅవుట్లకు అనుమతులు లేవు. కానీ జనాలు కొంటున్నారు. వాటితో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. అందుకే మున్సిపాలిటీల పరిధిలో ‘ఖాళీ స్థలం పన్ను అంచనా నంబరు’(వీఎల్‌టీఏ) ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయమని ఆదేశాలిచ్చాం. ఆ వీఎల్‌టీఏలో మనకు విక్రయించే వారి పేరుంటేనే సరైన వాళ్లని అర్థం. అది లేని పక్షంలో ఎల్‌ఆర్‌ఎస్‌ అయినా ఉందా, ఉంటే అది సరైనదేనా అనేది చూసుకోవాలి. 2015 నవంబరు కంటే ముందే ప్లాట్‌ అయిపోతే, ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నా భవన నిర్మాణానికి అనుమతి తీసుకొని ఉండాలి. ఇళ్ల విషయానికి వస్తే ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ (పీటీఐ) నెంబరు తప్పనిసరిగా చూసుకోవాల్సిన అంశం. 2018 తరువాత 10 ప్లాట్లకు మించి ఉన్న భవనాలకు ‘రెరా’ అనుమతి తప్పనిసరి. నగరం, పట్టణాల్లో ఇళ్లు కొనేవారు వీటన్నింటిని సరిచూసుకుంటే మంచిది.
భూమికి సంబంధించిన వివరాలు/ధ్రువపత్రాలు ఈ వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. 
registration.telangana.gov.in 
ilrms.telangana.gov.in 
dtcp.telangana.gov.in 
hmda.gov.in 
ghmc.gov.in 
cdma.telangana.gov.in 
rera.telangana.gov.in
DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

Following Ventures are available:

Temple Town
Temple Town 1
Temple Town 2
Temple Town 4

Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590

Thursday, 30 May 2019

అక్రమ లేఅవుట్లపై స్పందన శూన్యం - Call 9849068590 for DTCP Approved Residential Open Plots at Yadagirigutta - Bhuvaneshwari Properties Temple Town Ventures

ఆపమంటే ఆపరే..! 
హెచ్‌ఎండీఏకు రిజిస్ట్రేషన్ల శాఖ ఝలక్‌
అక్రమ లేఅవుట్లపై స్పందన శూన్యం
లేఖలు రాసినా యథావిధిగా రిజిస్ట్రేషన్లు
ఈనాడు, హైదరాబాద్‌
హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులు ఝలక్‌ ఇస్తున్నారు. అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయొద్దంటూ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా అసలు లెక్క చేయడం లేదు. యథావిధిగా రిజిస్ట్రేషన్‌ చేస్తూనే ఉన్నారు. హెచ్‌ఎండీఏ లేఖలు రాయడం.. రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు పట్టించుకోకపోవడం ఓ తంతుగా మారింది.
కారు పంపించమంటారా..!
ఒకవైపు ఆదాయానికి గండి పడుతోంది. మరోవైపు అనధికార లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి అమాయకులు నట్టేటా మునుగుతున్నారు. హెచ్‌ఎండీఏ అనుమతులు పొందాలంటే నిబంధనలను తప్పకుండా పాటించాలి. ఓపెన్‌ స్పేస్‌, పార్కులు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తు తదితర సౌకర్యాలను కల్పించాలి. ఇదంతా చేస్తే మాకేం మిగులుతుందంటూ కొందరు స్థిరాస్తి వ్యాపారులు రాత్రికి రాత్రే వ్యవసాయ పొలాలను చదును చేసి గ్రామ పంచాయతీల అనుమతి ప్లాట్లుగా విభజించి అమ్మేస్తున్నారు. లేఅవుట్లకు అనుమతులిచ్చే అధికారులు హెచ్‌ఎండీఏకు మాత్రమే ఉంది. కొందరేమో అమాయకులకు అరచేతిలో స్వర్గం చూపించేందుకు తారు రోడ్లు, విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేసి అంటగడుతున్నారు. మరికొందరేమో ఓ అడుగు ముందుకేసి హెచ్‌ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం లేఅవుట్‌ను అభివృద్ధి చేశామంటూ రంగు రంగుల కరపత్రాలు ముద్రించి అరచేతిలోనే స్వర్గం చూపిస్తున్నారు. లేఅవుట్‌ చూపించేందుకు ప్రత్యేకంగా ఇంటికి కారు పంపిస్తున్నారు. మార్కెట్‌ ధర కంటే తక్కువకే వస్తుందంటూ అంటగడుతున్నారు. తీరా చూస్తేనేమో.. ఆ లేఅవుట్‌ ఇండస్ట్రియల్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, బఫర్‌ జోన్‌, గ్రీనరీ జోన్‌ తదితర వాటిలో ఉండటంతో ఎల్‌ఆర్‌ఎస్‌ కూడా కావడం లేదు. ఇళ్లు కట్టుకునేందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో లబోదిబోమంటున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌, అనుమతి లేదు కదా..! 
అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లకు రిజస్ట్రేషన్‌ చేయొద్దని ఆ శాఖకు హెచ్‌ఎండీఏ అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయొద్దని నెల రోజుల క్రితం విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా ఇలాంటి లేఖలు చాలా రాశారు. ఇదే మొదటి లేఖ అనుకుంటే పొరపడినట్లే. హెచ్‌ఎండీఏ ఎప్పటి నుంచో లేఖలు రాస్తోంది. అయినా సరే.. అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. పైగా.. ఈ లేఖలు కొందరు రిజిస్ట్రేషన్ల శాఖాధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ‘ఎల్‌ఆర్‌ఎస్‌ లేదు కదా.. అనుమతుల్లేని లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయొద్దని ప్రత్యేకంగా హెచ్‌ఎండీఏ లేఖ రాసింది. అడిగినంత ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేస్తా’ అంటూ కొనుగోలుదారులు, స్థిరాస్తి వ్యాపారులతో బేరసారాలకు దిగుతున్నారు. శంషాబాద్‌, కీసర, మేడ్చల్‌, శామీర్‌పేట్‌, ఘట్‌కేసర్‌, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌, కందుకూరు, యాచారం, షాద్‌నగర్‌, కొత్తూరు తదితర ప్రాంతాల్లో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కనీసం హెచ్‌ఎండీఏ రాసిన లేఖలకు కూడా సమాధానమిచ్చే తీరిక రిజిస్ట్రేషన్ల శాఖాధికారులకు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖకు హెచ్‌ఎండీ కమిషనర్‌గా ఉన్నప్పుడు చిరంజీవులు పలు లేఖలు రాశారు. ఇప్పుడు ఆయనే రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా ఉండటం గమనార్హం.
అక్కడే ఆపేస్తే అడ్డుకోవచ్చు..! 
అటు గ్రామ పంచాయతీ సిబ్బంది చెప్పడం లేదు. ఇటు క్షేత్రస్థాయిలో ఉండే హెచ్‌ఎండీఏ అధికారులు అక్రమ లేఅవుట్లవైపు చూడటం లేదు. ఈ ఇద్దరు కుమ్మక్కై అందిన కాడికి దండుకుని పరోక్షంగా సంబంధిత స్థిరాస్తి వ్యాపారులకు సహకరిస్తున్నారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి అనధికార లేఅవుట్లలో కూల్చివేతలు చేపట్టినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. రెండు, మూడు రోజుల తర్వాత రంగంలోకి దిగుతున్నారు. కూల్చివేసిన నిర్మాణాలను పునర్‌ నిర్మించి విక్రయాలు షురూ చేస్తున్నారు. ఈ తరుణంలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు అక్రమ లేఅవుట్లను అడ్డుకునేందుకు ఏం చేయాలనే విషయంపై తీవ్ర కసరత్తు చేశారు. ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ కాకుండా అడ్డుకోగలిగితే కొంత వరకు అడ్డుకట్ట పడుతుందని భావించారు. రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులు ఆ సమాచారాన్ని వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

Following Ventures are available:

Temple Town
Temple Town 1
Temple Town 2
Temple Town 4

Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590

Monday, 27 May 2019

మరింత పుంజుకోనున్న హైదరాబాద్ రియాల్టీ - Call 9849068590 for DTCP Approved Residential Open Plots at Hyderabad, Yadagirigutta, Aler - Temple Town Ventures

DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

Following Ventures are available:

Temple Town
Temple Town 1
Temple Town 2
Temple Town 4

Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590

Saturday, 25 May 2019

యాదాద్రి కి పర్యాటక శోభ - Call 9849068590 for DTCP Approved Residential Open Plots at Yadagirigutta and Aler

DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

Following Ventures are available:

Temple Town
Temple Town 1
Temple Town 2
Temple Town 4

Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590

యాదాద్రి రహదారి.. నివాస సముదాయాలకు రాదారి - Call 9849068590 for DTCP Approved Gated Community Residential Open Plots at Yadagirigutta