9849068590 - Temple Town Venture at Yadagiri Gutta

Friday, 29 March 2019

TS RERA - ప్రమోటర్లకు, కొనుగోలు దారులకు, ఏజెంట్ల కు హెచ్చరిక

  • రియల్ ఎస్టేట్ (రేగులేషన్ & డెవలప్మెంట్ ) చట్టం, 2016 సెక్షన్ 3(1) ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర రేరా నందు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎటువంటి స్థిరాస్తి ప్రాజెక్టుల అమ్మకాలు / కొనుగోలు / ప్రచారాలు చేయరాదని ఇందుమూలముగా ప్రోమోటార్లకు / కొనుగోలుదారులకు / ఏజెంట్లకు తెలియజేయడమైనది.
  • రియల్ ఎస్టేట్ (రేగులేషన్ & డెవలప్మెంట్ ) చట్టం, 2016 సెక్షన్ 11(2) ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర రేరా లో నమోదు చేసుకోబడిన ప్రాజెక్ట్ సంబంధిత ప్రకటనలలో / ప్రోస్పెక్ట్స్ లో రేరా ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు రేరా అథారిటీ వెబ్సైటు అడ్రస్ తప్పనిసరిగా పేర్కొనవలెను.
  • రేరా లో రిజిస్ట్రేషన్ ఐన ప్రాజెక్ట్ లలో మాత్రమే అమ్మకాలను జరపవలసినదిగా ఏజెంట్లకు తెలియజేయడమైనది.
  • పైన తెలిపిన నిబంధనలను అతిక్రమించిన యెడల రియల్ ఎస్టేట్ (రేగులేషన్ &  డెవలప్మెంట్ చట్టం 2016, సెక్షన్ 59, 61 & 62 ల ప్రకారంగా ప్రోమోటర్ల పై / ఏజెంట్ల పై చట్ట ప్రకారం చర్యల తీసుకోబడును.
  • కొనుగోలుదారులకు తెలియజేయునది ఏమనగా ఏదైనా ప్లాట్ / ఫ్లాట్ కొనుగోలు చేయబోయే ముందు తెలంగాణ రాష్ట్ర రేరా వెబ్సైటు http://rera.telangana.gov.in నందు సదరు ప్రాజెక్ట్ రేరా రిజిస్ట్రేషన్ చేసుకోబడినది / లేనిది తెలుసుకొనవలెను.
  • పైన తెలిపిన నిబంధనలను ఎవరియాన్ అతిక్రమించినచో తెలంగాణ రేరా కు సంబంధిచిన ఈ క్రింద తెలిపిన హెల్ప్ లైన్ నబరుకు గని లేదా ఈ - మెయిల్ అడ్రస్ కు సమాచారం అయిందించగలరు.
సహాయం కొరకు: 040-48552222, 040-48553333
Email Address: rera-maud@telangana.gov.in

    Wednesday, 27 March 2019

    స్థిరాస్తి కళకళ ! 2019 లో అమ్మకాలు పెరిగే అవకాశం: CBRE

    దిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు పెరగొచ్చని సీబీఆర్‌ఈ నివేదిక అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ),  స్థిరాస్తి నియంత్రణ అథారిటీ (రెరా) లాంటి విధాన సంస్కరణల ప్రభావం నుంచి స్థిరాస్తి రంగం కోలుకుంటుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. స్థిరాస్తి విపణి భవిష్యత్‌పై సీబీఆర్‌ఈ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం..

    గృహాలు, కార్యాలయాలు, విక్రయకేంద్రాలు, గిడ్డంగుల విభాగంలో ఈ సంవత్సరం కొత్తగా 200 మిలియన్‌ చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి రావచ్చు.
    ఈ ఏడాది చివరినాటికి భారత్‌లో స్థిరాస్తి నిల్వలు 3.7 ట్రిలియన్‌ లక్షల కోట్ల చదరపు అడుగులకు చేరొచ్చని నివేదిక తెలిపింది.
    వార్షిక ప్రాతిపదికన కొత్త స్థిరాస్తుల్లో 15 శాతం, విక్రయాల్లో 13 శాతం చొప్పున వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    పరిస్థితులు సానుకూలం: ‘2019లో దేశీయ స్థిరాస్తి విపణి వృద్ధికి సాంకేతికత, గిరాకీ- సరఫరా సూత్రం, వ్యాపారానుకూల పరిస్థితులు మెరుగవ్వడం దోహదం చేయొచ్చు. జీఎస్‌టీ, రెరా సంస్కరణల ప్రభావాలు సర్దుమణుగుతున్నాయి. దీంతో స్థిరాస్తి రంగం పుంజుకునే దిశగా సాగుతోంద’ని సీబీఆర్‌ఈ ఇండియా సీఈఓ, ఛైర్మన్‌ అన్షుమన్‌ మ్యాగజైన్‌ తెలిపారు. గత కొన్నేళ్లలో అమలైన వ్యవస్థీకృత విధాన సంస్కరణలకు నిర్మాణదార్లు అలవాటుపడుతున్నారని తెలిపారు. గిరాకీ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తున్నందున 2019లో గృహాల అమ్మకాలు పెరగొచ్చని భావిస్తున్నామని చెప్పారు. అందుబాటు గృహ నిర్మాణం ప్రోత్సాహానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఈ తరహా గృహాల గిరాకీ, సరఫరా పెరిగేందుకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గృహ రంగం భవితపై స్పందిస్తూ సరఫరా- గిరాకీ పరిస్థితులు మెరుగయ్యే అవకాశం ఉందని, అమ్ముడిపోని నిల్వల స్థాయిలు తగ్గుముఖం పట్టొచ్చని తెలిపారు.

    DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

    Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

    Following Ventures are available:
    Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4

    Coming Soon...
    Temple Town 5
    For Free Site Visit and more details please call: 9849068590

    Tuesday, 5 March 2019

    Pedha Gutta developments at Yadagirigutta - Open Plots for Sale at Yadagirigutta - 9849068590

    DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

    Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

    Following Ventures are available:
    Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4

    Coming Soon...
    Temple Town 5

    For Free Site Visit and more details please call: 9849068590

    Click here to Chat with us on WhatsApp

    Ring Road around Yadadri - 7 Kilometers - 6 Lanes - 9849068590

    DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

    Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

    Following Ventures are available:
    Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4

    Coming Soon...
    Temple Town 5

    For Free Site Visit and more details please call: 9849068590

    Click here to Chat with us on WhatsApp

    Regional Ring Road around Hyderabad Metro City- 338 KMs - 500 Feet Width

    DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

    Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

    Following Ventures are available:
    Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4

    Coming Soon...
    Temple Town 5

    For Free Site Visit and more details please call: 9849068590

    Click here to Chat with us on WhatsApp

    Temple Town 2 Layout - 9849068590

    Temple Town 3 Layout - 9849068590